Home
Quotemytelugu.com
A scientific way to gain knowledge
నీటిలో ఏడ్చే చేప కన్నీరు ఎవరికీ తెలియదు…. అలాగే….! కొందరు మనసులో పడే “ఆవేదన, కన్నీరు” కూడా ఎవరికీ తెలియదు…
Quotes
Telugu Quotes
Topics:
Telugu quotes
“తండ్రికి, భవిష్యత్తుకి భయపడని వారు జీవితంలో ఎప్పటికీ పైకి రాలేరు”..!
Telugu Quotes
“ప్రేమ తప్పుల్ని క్షమిస్తుంది. ద్వేషం తప్పుల్ని ఎత్తి చూపుతుంది. మనసు మారినపుడు మనిషి జీవితం మనిషి మారినపుడు ప్రపంచం వాటంతట అవే మారతాయి.”
Telugu Quotes
“నీకు కావలసిన దానికోసం నువ్వు పోరాటం చేయలేకపోతే నువ్వు కోల్పోయిన దాని గురించి బాధ పడాల్సిన అవసరం లేదు.”
Inner Feelings
గుప్పెడు వెల్తురుకైనా నోచుకోని మా గూడెం బతుకులకు.. పిడికెడు కిరణపు తునకలైనా బిక్షవెయ్యడానికి.. ఏ సూరీడో రాకపోతాడా..? నిశి నిండిన మా గుడిసెల్లో గోరంత దీపం వెలిగించకపోతాడా..? అగ్నిశిఖ.. ✍️
Aghni shikha
కప్పలకు పాము నాయకుడు, పాపం #afganiathan
Afganistan People
Topics:
Afganistan
,
Thaliban
పట్టుచీర ఒంటికి బరువు నూలుచీరకు డబ్బులు కరువు అన్నట్టు ఎక్కడో నా బ్రతుకుతెరువు.
Love Facts
Quotes
Good Night By Quotemytelugu
Inner Feelings
Inner Feelings
Dalapati telugu Movie review By Quotemytelugu
Movie reviews
Posts navigation
1
2
3
Next →